Justin Langer Suggests IPL To బ్లేమ్ For Injury-Wracked Test Series || Oneindia Telugu

2021-01-13 25,191

Australia coach Justin Langer suggested Wednesday the delayed Indian Premier League was to blame for so many injuries marring Australia's blockbuster series' with India.
#JustinLanger
#IPL2020
#IndVsAus2021
#ViratKohli
#RavindraJadeja
#JaspritBumrah
#MohammedShami
#RohitSharma
#BCCI
#TeamIndia
#Cricket

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆటగాళ్లు వరుసగా గాయాల పాలవ్వడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణమని ఆసీస్ టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. గ‌తేడాది ఐపీఎల్ జ‌ర‌గాల్సిన స‌మ‌యానికి కాకుండా ఆల‌స్యంగా జ‌ర‌గ‌డం వ‌ల్లే ఆటగాళ్లు గాయపడుతున్నారని అభిప్రాయ‌ప‌డ్డాడు.